ఫార్ములా ఈ రేసుపై చర్చకు సిద్ధం: కేటీఆర్

1
- Advertisement -

ఈ-రేసులో జరిగిన అన్ని అంశాలపైన చర్చకు సిద్దంగా ఉన్నానని తెలిపారు కేటీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్…ఇప్పుడే మా సభ్యులు చేబుతున్నారు. నాపై ఏదో కేసు నమోదు చేశారని…ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్ కు కోరుతున్నాను…ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే… నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే ఈ-రేసుపైన సభలో చర్చకు పెట్టాలని కోరుతున్నాను అన్నారు.

Also Read:ఫార్ములా-ఈ కార్ రేస్..ఏ1గా కేటీఆర్

- Advertisement -