KTR:మహామనిషి…జయశంకర్ సార్

3
- Advertisement -

ఆరు ద‌శాబ్దాల పాటు తెలంగాణ‌నే స్వ‌ప్నించి, శ్వాసించి మూడు త‌రాల ఉద్య‌మ‌కారుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచిన మ‌హా మ‌నిషి ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ సార్ అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. తెలంగాణ ఉద్య‌మంలో జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. సార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు అశ్రునివాళి అని తెలిపారు.

Also Read:తెలంగాణనే ఆయన ఊపిరి!

- Advertisement -