BRSV సాంగ్ రిలీజ్

3
- Advertisement -

హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం పాటను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ , MLC డా. దాసోజు శ్రవణ్ కుమార్ ,BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్, BRSY రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ,BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్ గారు, మిథున్ ప్రసాద్,సంతోష్, సింగర్స్ మద్దెల సందీప్ గౌడ్, మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఢిల్లీలో పేలుళ్లు..షాకింగ్ నిజాలు!

- Advertisement -