KTR: రైతుభరోసాకు ఎగనామం..రుణమాఫీ పేరుతో కనికట్టు

1
- Advertisement -

రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణమాఫీ పేరుతో కనికట్టు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానామా అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతే రాజు నినాదం కాదు…కేసీఆర్ ప్రభుత్వ విధానం అన్నారు.

రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి..రైతుభీమాను మాయం చేసి., 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి పంటల కొనుగోళ్లకు పాతరవేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

 

Also Read:Harish:మాట మార్చడమే మీ విధానమా?

- Advertisement -