KTR: ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు?

8
- Advertisement -

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్వాకంపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. తెలంగాణ రాజముద్రను మార్చడంపై మండిపడ్డ కేటీఆర్… ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ప్రశ్నించారు దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:సునీతా విలియమ్స్‌కు ముప్పు..?

- Advertisement -