పొంగులేటి ఆస్తులపై దాడుల అప్‌డేట్ ఏది?

4
- Advertisement -

తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇళ్లు & కార్యాలయాలపై 60 రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన దాడుల స్థితిగతులపై ఏమైనా అప్‌డేట్‌లు ఉన్నాయా? అని ఈడీని ప్రశ్నించారు కేటీఆర్. కనీసం ఐటీ దాడులకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు కూడా వెల్లడించరా?, కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు!

 

- Advertisement -