KTR:300 రోజులైంది..గ్యారెంటీల సంగతేంటి?

11
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై తనదైన శైలీలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. వంద రోజుల్లో ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని, 3 వందల రోజులైనా అవి అతీగతీలేవంటూ మండిపడ్డారు. హామీలు అమలు చేయనందుకు రాహుల్‌, ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్తారా అంటూ ప్రశ్నించారు.

- Advertisement -