KTR : పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన

2
- Advertisement -

పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణలో కాంగ్రెస్ పాలన మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం రయ్‌ రయ్‌మని ఉరికిందని, కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై.. అంటున్నదని చెప్పారు. హైడ్రాతో రియల్‌ రంగంపై వేటు పడిందని ఎక్స్ వేదికగా తెలిపారు.

Also Read:మా రహస్యం ఇదం జగత్‌ …అప్‌డేట్

- Advertisement -