ప్రశ్నిస్తే సంకెళ్లు..నిలదీస్తే అరెస్టులా ఇదేనా ప్రజాపాలన చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నియంత రాజ్యమది…నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? చెప్పాలన్నారు.
ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!, ప్రజాస్వామ్య ప్రేమికులం..ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటాం! అన్నారు. నీ అక్రమ అరెస్టులకో.. నీ ఉడత బెదిరింపులకో.. భయపడం..! నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ! అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.
ప్రశ్నిస్తే సంకెళ్లు…నిలదీస్తే అరెస్టులు..
నియంత రాజ్యమది…నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్
విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!
ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024
Also Read:బాధితులకు ఉరిశిక్షా..సత్యవతి రాథోడ్ ఫైర్!