టీమిండియాపై కేటీఆర్ ప్రశంసలు

1
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకుంది భారత్. స్వదేశంలో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రశంసలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్.

ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా జట్టు అత్యంత కచ్చితత్వంతో ఏలిన రోజులు ఉండేవి. క్రికెట్ అభిమానిగా చూస్తే, ఇప్పుడు మన మెన్ ఇన్ బ్లూ అదే అజేయ స్థాయిని అందుకుంటూ ఉండటం నిజంగా గొప్ప సమయం అన్నారు. వాళ్లు కేవలం ఒక ట్రోఫీనే గెలిచినట్టుకాదు, మొత్తం భారత దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కూడా పెంచారు అన్నారు.

- Advertisement -