అణగారిన వర్గాల ఆశాజ్యోతి..ఫూలే

13
- Advertisement -

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని కొనియాడారు మాజీమంత్రి కేటీఆర్. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడిన ఫూలే గారి బాట ఆచరణీయం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట బీసీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఫూలేని సమున్నతంగా గౌరవించింది అన్నారు.

Also Read:TTD: వైభవంగా కోదండరాముని తెప్పోత్సవాలు

విదేశీ విద్యను అభ్యసించే వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఫూలే పేరు మీద స్కాలర్షిప్‌లు అందచేసింది… సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -