- Advertisement -
ప్రముఖ కవి, రచయిత, డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల విచారం తెలుపుతూ, కేటీఆర్ గారు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు. అందెశ్రీ మరణంతో శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
డా. అందెశ్రీ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.
Also Read:ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
- Advertisement -

