పద్మారావు గౌడ్‌ని పరామర్శించిన కేటీఆర్

10
- Advertisement -

ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి అస్వస్థతకు గురై చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సికింద్రాబాద్‌లోని పద్మారావు ఇంటికి వెళ్లి పరామర్శించారు కేటీఆర్. మాజీ మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌, బాల్క సుమన్ తదితరులు కేటీఆర్ వెంట ఉన్నారు.

 

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు

- Advertisement -