KTR:దయనీయ స్థితిలో హైదరాబాద్

4
- Advertisement -

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుదాం, కానీ ప్రస్తుతంలో జీవిద్దాం అని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. “ఫ్యూచర్ సిటీ” అనే మహత్తర రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను నిర్మించే ముందుగా, మనమందరం ప్రస్తుతం నివసిస్తున్న నగరమైన హైదరాబాద్‌ను కాస్త శ్రద్ధగా చూసుకోగలరా @TelanganaCMO అని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరం ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది — ఎక్కడ చూసినా గోతులు, చెత్తగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ వల్ల దోమల బెడద, వైరల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి అన్నారు.

 

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -