2014 నుండి 2023 వరకూ కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగర అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఐటీ రంగం నుండి ఫార్మా రంగం వరకు అన్ని రంగాలూ పరుగులు తీశాయి.ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు వెల్లువెత్తాయి.
శాంతిభద్రతల నుండి పర్యావరణ పరిరక్షణ వరకు అన్నీ అద్భుతంగా నిర్వహించాము. నగర పౌరులందరికీ ఆ అభివృద్ధి ఫలాలు అందాయి.హైదరాబాద్ కీర్తి పతాక విశ్వ యవనిక పై రెపరెపలాడింది.కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మన నగరం మసకబారింది.
అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది…రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలి. మళ్లీ కేసీఆర్ రావాలి…జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేద్దాం.అవినీతి, అవకతవక కాంగ్రెస్‌ను సాగనంపుదాం అని పిలుపునిచ్చారు కేటీఆర్.
2014 నుండి 2023 వరకూ కేసీఆర్ గారి నాయకత్వంలో
హైదరాబాద్ నగర అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగింది.ఐటీ రంగం నుండి ఫార్మా రంగం వరకు
అన్ని రంగాలూ పరుగులుతీశాయి.
ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు
వెల్లువెత్తాయి.
శాంతిభద్రతల నుండి పర్యావరణ పరిరక్షణ వరకు
అన్నీ అద్భుతంగా నిర్వహించాము.నగర… pic.twitter.com/WkWmrlZrrL
— KTR (@KTRBRS) November 7, 2025
Also Read:BB9:రెబల్ రీతూ..ఇమ్మూ టార్గెట్

