- Advertisement -
ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమల పై వెయ్యాలని ఆలోచించడం సమంజసం కాదు అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు రూపాయి కూడా పెంచలేదు అని గుర్తు చేశారు.
బాధ్యతగల ERC.. ఈ విషయంలో ప్రజలు, రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. కరెంటు చార్జీలు పెంచాలి అనే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read:Defamation Case:మంత్రి కొండా కామెంట్స్‌పై కోర్టు ఫైర్
- Advertisement -