మీలాగే అంతా బ్లాక్‌మెయిల్ దందా చేస్తారా?

2
- Advertisement -

ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీ రూమ్‌ల నుండి బయటకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని…అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు. IAS, IPS అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు అని పేర్కొన్నారు.

 

Also Read:అర్థరాత్రి సీఈసీ నియామకమా?: కేసీ వేణుగోపాల్

- Advertisement -