- Advertisement -
ఏపీలో భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పాలన్నారు.
889 ఎకరాల భూమి కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదు… రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలి అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలి అన్నారు.

Also Read:బీసీ రిజర్వేషన్లు..చిత్తశుద్ది నిరూపించుకోవాలి
- Advertisement -

