Acb వాళ్ళు 85 ప్రశ్నలు అడిగారు.. అడిగిందే మళ్ళీ అడిగారు అని చెప్పారు కేటీఆర్. ఫార్ములా e రేస్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచే ప్రయత్నం చేశానని తెలిపారు. రేవంత్ లా గలీజ్ పనులు మేము చేయలేదు అని..ఏసీబీ వాళ్లకు చెప్పాను…ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని చెప్పిన అన్నారు.
ఎన్ని కేసులు పెట్టిన ఇస్తానని మోసం గూర్చి హామీల గూర్చి మాట్లాడుతాం… ఇది లొట్టపిసు కేసు అన్నారు. నేను జైల్ కి వెళ్లిన అందరిని పంపాలి అని రేవంత్ ఆలోచన చేస్తునాన్రు..రేవంత్ కి బిఅరెస్ నాయకులు ఎవరు భయపడారూ అన్నారు.
ముఖ్యమంత్రి ని ఎవరు గుర్తు పట్టడం లేదు….నిజాయితీ కి ధైర్యం ఎక్కువ అన్నారు. లొట్టపిసు కేసు..లొట్టపిసు ముఖ్యమంత్రి…రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్ళీ విచారణ కి పిలుస్తారు కావొచ్చు వెళ్తా పిలిస్తే అన్నారు. చిన్న తప్పు అవినీతి చేయలేదు అన్నారు.
Also Read:స్టడీ అవర్‌కు ఆలస్యం.. చితకబాదాడు!