ఖమ్మంలో కేటీఆర్..ఐటీ హబ్ ప్రారంభం

219
ktr
- Advertisement -

పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

  1. ఖనాపురం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
  2. బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం.
  3. పండు రంగా పురం-కోయచలక క్రాస్ బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ లైటింగ్ ప్రారంభోత్సవం(కోయచలక సర్కిల్ వద్ద).
  4. రఘునాధపాలెం- చింతగుర్తి బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం మరియు రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
  5. NSP Canal Walk way ప్రారంభోత్సవం.
  6. KMC పార్క్(పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం.
  7. లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో PV నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ.
  8. దంసలాపురం ROB ప్రారంభోత్సవం. అక్కడే ప్రో. జయశంకర్ సార్ విగ్రహం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ఆవిష్కరణ.
  9. Police commissionerate నూతన భవనం ప్రారంభోత్సవం- ప్రకాష్ నగర్.
  10. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం- సుందరయ్య నగర్, ఖమ్మం.
  11. IT Hub ప్రారంభోత్సవం(ఇల్లందు సర్కిల్). అనంతరం సభ.
- Advertisement -