- Advertisement -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు అన్నారు ఢిల్లీలో కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ రావు. మా లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నాం అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా ఆప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉందన్నారు.
ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపిందన్నారు. కేటీఆర్ క్యాష్ పిటిషన్ పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు అన్నారు.
ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం…ఏసీబీ FIR లో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్ లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అన్నారు.
Also Read:నామినేషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్
- Advertisement -