ప‌రిశ్ర‌మ‌ల శాఖ వార్షిక నివేదిక‌ విడుదల..

120
- Advertisement -

తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ 2021-2022 వార్షిక నివేదిక‌ను సోమవారం రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు, ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో 2021- 2022 లో రూ. 17,867 కోట్ల పెట్టుబడులతో 3,938 కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు ద్వారా 96,863 మందికి ఉపాధి లభించింది అని తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు టీఎస్ – ఐపాస్ ద్వారా రూ. 2.32 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులతో ఇప్ప‌టి వ‌ర‌కు 16.48 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు.

- Advertisement -