జూబ్లీహిల్స్‌..కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్

11
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్ ఖరారు అయింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు వివిధ డివిజన్లలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.

రోడ్ షో వివరాలను పరిశీలిస్తే..

అక్టోబర్ 31 – షేక్‌పేట్

నవంబర్ 1- రెహమత్ నగర్

నవంబర్ 2- యూసుఫ్‌గూడ

నవంబర్ 3 – బోరబండ

నవంబర్ 4 – సోమాజిగూడ

Also Read:RSP:నవీన్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్పీ ఫైర్

నవంబర్ 5 – వెంకట్రావు నగర్

నవంబర్ 6- ఎర్రగడ్డలో

నవంబర్ 8న షేక్ పేట,యూసఫ్ గూడ, రెహమత్ నగర్‌

నవంబర్ 9న షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచారం ముగియనుంది.

- Advertisement -