- Advertisement -
నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని పరామర్శించడానికి నేరళ్ళపల్లికి బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మరియు పార్టీ నేతలు.
మర్రి జనార్దన్ రెడ్డి గారి తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్ళపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. స్వయంగా కారు నడిపారు కేటీఆర్.
Also Read:అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం!
- Advertisement -