- Advertisement -
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్,ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇటీవల తన కాలుకు గాయమై చికిత్స పొందున్నారు రాజు. ఈ నేపథ్యంలో రాజు యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.

Also Read:బరువు తగ్గడానికి అధ్బుతమైన టిప్స్
- Advertisement -

