- Advertisement -
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మొత్తం తెలంగాణను మోసం చేసింది అని ఎక్స్ వేదికగా ఆరోపించారు కేటీఆర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పురుషుల టికెట్ ఛార్జీలు రెట్టింపు … విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలపై 25% పెంపు…ఇప్పుడు మీరు చెప్పండి — ఇది కుటుంబంపై అదనపు భారమేమీ కాదా? చెప్పాలన్నారు.
Congress has taken entire Telangana for a Ride
✳️ Free bus for women
✳️ Doubled Ticket Fares for Men !!
✳️ 25% Hike in student Bus pass fare
Now you do the math, isn’t it increased burden on the Family? https://t.co/18kvgdK6Vb
— KTR (@KTRBRS) October 29, 2025
Also Read:మీ డబ్బులు మాకు వద్దు..విజయ్‌కు షాక్
- Advertisement -

