- Advertisement -
పీసీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. సత్యనారాయణ రావు ( ఎమ్మెస్సార్ ) మృతి పట్ల మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -