KTR: అక్క‌చెల్లెమ్మ‌ల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం లేదు

6
- Advertisement -

మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు ప్ర‌యాణాల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై కొంతమంది కావాలనే రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన వ్యాఖ్య‌ల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు మ‌న‌స్తాపం క‌లిగితే విచారం వ్య‌క్తం చేస్తున్నాను అని.. అక్క‌చెల్లెమ్మ‌ల‌ను కించ‌ప‌రిచే ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదన్నారు.

 

Also Read:TTD: స్వచ్ఛతకు మారుపేరు తిరుమల

- Advertisement -