KTR:కారు నడిపిన మాజీ మంత్రి కేటీఆర్

51
- Advertisement -

తెలంగాణ భవన్ నుండీ బొల్లారం బయలుదేరి వెళ్లారు బిఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెహికల్ ను డ్రైవింగ్ చేసుకుంటు బొల్లారం వెళ్లారు కేటీఆర్. ముందు సీట్లో కూర్చున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. బొల్లారంలో రాష్ట్రపతి ఆతిథ్యం ఇచ్చే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు వెళ్లారు బిఆర్ఎస్ నేతలు.

Also Read:సలార్ పై లేటెస్ట్ విశేషాలు

- Advertisement -