మేఘా కృష్ణారెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముందా ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ను ఆయన ఈస్టిండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసివేయడానికి..? దమ్ముందా లేదా..? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
సీఎం అయ్యి ఉండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టుతోపాటు ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవీ’ అనే శీర్షికతో ప్రచురితమైన పత్రికా క్లిప్పింగ్‌ను కేటీఆర్ జత చేశారు.
నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి!
దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి!
దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి?
దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి… pic.twitter.com/eiFO7bbH1A
— KTR (@KTRBRS) November 8, 2024
Also Read:TTD:పుష్పయాగంకు అకురార్పణ