స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ లికితకు కేటీఆర్ అభినందనలు..

211
ktr
- Advertisement -

ఇంటర్‌లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన కుమారి చిందం లికితను మంత్రి కేటీఆర్ అభినందించారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్‌కు చెందిన సంపత్ సత్యవతిల కుమార్తె లిఖిత 992 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది.

ప్రగతిభవన్‌లో అలుగునూర్ కార్పొరేటర్ శారద రవీందర్ లతో కలిసి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ప్రథమ ర్యాంకు సాధించిన లికితను కేటీఆర్ శాలువతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు.

- Advertisement -