KTR : హరీశ్‌ ఆఫీస్‌పై దాడిని ఖండించిన కేటీఆర్

10
- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ గూండాల దాడిని ఖండించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ . సీనియర్‌ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని.. సరైన సమాధానం చెబుతారని …గత పదేండ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ పార్టీ నీచంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read:ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య!

- Advertisement -