KTR:దేశంలో తీవ్రస్థాయికి అసహనం

4
- Advertisement -

మన దేశంలో అసహనం అత్యంత స్థాయికి చేరుకుంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. దానికి నిన్న సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న ఘోర సంఘటన నిదర్శనం — ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై దాడి జరిగింది అన్నారు.

ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని నేను తీవ్రంగా, స్పష్టంగా ఖండిస్తున్నాను అన్నారు. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ అవమానకర దాడి, కేవలం వ్యక్తిపై కాకుండా, న్యాయ సంస్థపైనే దాడి చేసినట్లుగా ఉంది అన్నారు.

భక్తి వంటి సున్నితమైన అంశాలపై విభేదాలు ఉన్నా కూడా హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం లేదు. ఇటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి పునాదులనే దెబ్బతీస్తుంది అన్నారు.

Also Read:ఆర్టీసీ ఛార్జీల పెంపు..BRS ఎమ్మెల్యేల నిరసన

 

- Advertisement -