పల్లాకు కేటీఆర్ బర్త్ డే విషెస్

10
- Advertisement -

జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . అజీజ్ నగర్‌లోని పల్లా నివాసానికి వెళ్లి శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Also Read:కమిన్స్ సలహాతోనే..రాణించా!

- Advertisement -