చిరుకి కేటీఆర్ బర్త్ డే విషెస్

27
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు విషెస్ తెలిపారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియచేశాడు. ప్రియ‌మైన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. శాంతి, ఆయురారోగ్యాల‌తో జీవితాంతం సుఖంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు.

- Advertisement -