- Advertisement -
తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ గారి నుంచి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా, తన పుత్రున్ని ఆలింగనం చేసుకున్న కేసీఆర్ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.

Also Read:నీట్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
- Advertisement -

