గురునానక్‌ జయంతి వేడుకల్లో కేటీఆర్..

773
ktr
- Advertisement -

నగరంలో సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్‌పేటలోని గురుద్వారాలో గురునానక్‌ ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర జరిగింది. ఈ యాత్రలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ యాత్రకు హాజరయ్యారు.

ktr at gurunanak ryali

ఈ యాత్రను ప్రారంభం కంటే ముందు నిర్వహించిన గురునానక్ ప్రకాష్ యాత్రలో భాగంగా జరిగే “నగర కీర్తన్” కార్యక్రమంలో కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అనంతయం ప్రకాష్‌ ప్రభ్‌ యాత్రను కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిక్కు మత పెద్దలు, సిక్కు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

gurunanak

- Advertisement -