KTR:ప్రశంసించే గొంతు కాదు..ప్రశ్నించే గొంతు కావాలి

8
- Advertisement -

రాష్ట్రానికి ఇప్పుడు ప్రశంసింగే గొంతు కాదు ప్రశ్నించే గొంతు కావాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించి శాసన మండలికి పంపిద్దాం అని పిలుపునిచ్చారు కేటీఆర్.

ఈ నెల 27న జరగబోయే ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మన మొదటి ప్రాధాన్యత ఓటు ఏనుగుల రాకేశ్ రెడ్డి కి వేసి గెలిపిద్దాం అన్నారు కేటీఆర్.

Also Read:KTR:ఆర్టీసీ ఎండీకి కేటీఆర్ హెచ్చరిక

 

- Advertisement -