BRS:కార్యకర్తలే సర్పంచులను గెలిపించుకున్నారు

5
- Advertisement -

ఏ ప్రాజెక్ట్ కట్టిన ముందు పరిపాలన అనుమతులునిస్తారు… ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన మొదట డ్రింకింగ్ వాటర్ మీద పని స్టార్ట్ చేస్తాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. తర్వాత అన్ని అనుమతులు తెచ్చుకుంటాం…మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడి హాట్టి వద్ద నీటి లభ్యత పై ఆనాటి ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ లేఖ రాశారు అన్నారు.

వాజ్ పాయ్ సమయం నుండి నదుల అనుసంధానం పై మాట్లాడుతున్నారు..భవిష్యత్తు అవసరాల కోసం మూడో టీఎంసీ గురించి కేసీఆర్ పెట్టాడు,గోదావరి లో 3టీఎంసీలు, కృష్ణా లో 2టీఎంసీలు పెట్టాడు, మన రాష్ట్రాన్నే మనం బయట వేసుకుంటే ప్రాజెక్ట్ లు నిలుపుదల చేస్తారు అన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తే కోర్టుకు పోతారు…పోలవరం నా చిన్నప్పటి నుండి వింటున్నాం.ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు ..మాటలతో పని కాదు, జివో లతో కూడా పని కాదు.ముఖ్యమంత్రి వెంబడి పడితే అవుతుంది పని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేశారు కేసీఆర్…మా ప్లాన్ 170టీఎంసీలు నీళ్ళు తీసుకోవాలని అనుకున్నాం,సాగు,త్రాగు నీటి అవసరాలకు నీటి వాడుకునేలా ప్లాన్ చేసుకున్నాం…దాన్ని మీరు 45టీఎంసీలు తీసుకోవడం అన్యాయం…తాత్కాలిక ఒప్పందం మాత్రమే ఒప్పందాలు.ఉమ్మడి రాష్ట్రంలో తాత్కాలిక ఒప్పందం .,..కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వాలి, ఆ టెండర్లు రద్దు చేశారు అన్నారు.

పనులు పూర్తి చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది…రెండోది పాత బాస్ కు కోపం వస్తుంది…ఎందుకు అంత కోపం ఉండాలి,అంత ఉక్రోషం…ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఆశయం నెరవేర్చుకున్నాడు అన్నారు. అల్లునికి ఇచ్చే లగచర్ల లో కంపెనీ లను అడ్డుకున్నాం,అదానీ కి ఇస్తాం అంటే అడ్డుకున్నా, హిల్ట్ పాలసీ ద్వారా 5లక్షల కోట్ల అక్రమ సంపాదనను అడ్డుకున్నాం అన్నారు. నన్ను తిడితే నాకు దీవెనలు,కానీ మా బాస్ ను తిడితే ఊరుకోం…నాపై కేసు లు పెట్టి రెండు సంవత్సరాల కాలం అవుతుంది…ఎక్కడ ఏ బేసిన్ లో ఏ నదిలో ఉన్నదో తెల్వదు…దీనికి మా కేసీఆర్ రావాలి అంటున్నాడు…సార్ వస్తున్నాడు అని ప్రిపేర్ అవుతున్నారు అంట అయిన రెండు రోజులు చదివితే అర్ధం అయ్యేది కాదు అన్నారు.

నీటిపారుదల శాఖ పై మా కేసీఆర్,హరీష్ రావు లకు తెలిసినంత మాకు కూడా తెల్వదు…సర్పంచ్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు మా పార్టీ…కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అని లెక్కలు పెట్టాడు అన్నారు.

Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

- Advertisement -