KTR:కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలివే?

15
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలపై సెటైర్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్‌ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్‌ బ్యంకులు, టార్చిలైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఇదే కాంగ్రెస్ సర్కార్…అందుకే ఆలోచించి మే 13న ఓటు వేయాలన్నారు.

- Advertisement -