కృష్ణ జలాల వాటాపై KRMB సమావేశం

19
- Advertisement -

కృష్ణ జలాల వాటాపై KRMBతో సమావేశం అయ్యారు రెండు రాష్ట్రాల అధికారులు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న జలాలు 36.53 టీఎంసీల నీరు కాగా శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం కావల్సిన జలాలు ఏపీకి 10, తెలంగాణకు 13.16 టీఎంసీలు.

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 45, తెలంగాణ 50.10 టీఎంసీల డిమాండ్ ఉండగా నాగార్జునసాగర్ లో అందుబాటులో ఉన్న జలాలు 30.575 టీఎంసీలు మాత్రమే.

రెండు జలాశయాల్లో కలిపి అందుబాటులో ఉన్న టీఎంసీలు 67.093. అవసరాలకు కావల్సిన నీరు 118 టీఎంసీలుగా ఇవాళ్టి సమావేశంలో అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read;రేపటి డేట్‌తో పోసానికి నోటీసులు ఇస్తారా?

- Advertisement -