ఒక్క కృతిశెట్టి కి మాత్రమే ఎరుక ?

81
- Advertisement -

కృతి శెట్టి కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలలో కృతి లుక్స్ అండ్ పిక్స్ అట్లుంటాయి మరి. ముఖ్యంగా కుర్రకారిని ఎలా పిచ్చెక్కించాలో కృతి శెట్టికి బాగా తెలుసు. ఫోటో షూట్స్ ను కూడా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే, కృతి శెట్టి ఫలానా హీరో అంటే ఇష్టం, ఫలానా హీరోతో నటించాలని ఉంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ హీరోల అభిమానులను ఖుషీ చేయడం కూడా నేర్చుకుంది. ఈ మధ్య కృతి శెట్టి తెలుగు తో పాటు తమిళ వార్తల్లోనూ ట్రెండ్ అవుతూ వస్తోంది. ఐతే, కృతి శెట్టికు సంబంధించిన ఒక సీక్రెట్ ఇప్పుడు బయటపడింది. కృతి శెట్టికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. ఇన్నాళ్లూ ఈ విషయాన్నీ రహస్యంగా దాచి పెట్టిందని కృతి శెట్టి పై పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఓ బిజినెస్ మెన్ తో కృతి శెట్టి గత కొంత కాలంగా చాలా చనువుగా ఉంటుంది. ఇటీవల కూడా వీరిద్దరూ రెస్టారెంట్లకు, వెకేషన్లకు వెళ్లారు. ఐతే, తాజాగా కృతి శెట్టి తన చిన్న నాటి ఫ్రెండ్ తో ప్రేమలో ఉందట. ప్రస్తుతం ఆ ఫ్రెండ్ తో కృతి శెట్టి డేటింగ్ లో కూడా ఉందన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తన ప్రియుడు గురించి కొందరు సినీ ప్రముఖులు అడిగితే, కృతి శెట్టి ఇచ్చిన సమాధానం ఇది. ‘కలిసి తిరిగితే ప్రేమ అని ఎలా అంటారు. అలా అని ప్రేమ కాదు అని కూడా నేను చెప్పలేను. దేనికైనా సమయం కావాలి’ అంటూ కృతి శెట్టి కబుర్లు చెబుతుందట. ఇంతకీ మేటర్ ఏంటి? ఉన్నట్టా లేనట్టా? అనేది ఒక్క కృతి శెట్టి కి మాత్రమే ఎరుక.

ఇవి కూడా చదవండి…

చెప్పాలని ఉందిలో కథే పెద్ద హీరో:యష్

పవన్ తో హరీశ్ లైన్ క్లియర్

డిసెంబర్‌ 9న…చిన్న సినిమాల పండగ

- Advertisement -