కృతి శెట్టి ఇంత దిగజారిపోయిందేంటి?

21
- Advertisement -

‘అంతా డబ్బు మయం ఈ జగమంతా డబ్బు మయం’ అన్నట్టు ఉంటుంది హీరోయిన్ల వ్యవహారశైలి. అరె.. నిన్నటివరకూ మన ఇంట్లో ఆడపిల్లలా ఉన్న అమ్మడు.. అంగట్లో అంగడి బొమ్మలా ఘాటు ఫోజులతో రోజురోజుకు రెచ్చిపోతే ఎలా ఉంటుంది. ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి షాకే ఇచ్చింది. ఇప్పుడు ఉండుండీ… ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చింది క్యూట్ హీరోయిన్ ‘కృతి శెట్టి’. ఓవైపు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటూనే మరోవైపు మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది.

కృతి శెట్టి పక్కా తెలుగు అమ్మాయి అనే ఇమేజ్ తెచ్చుకుంది. హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి సినిమాలే చేసింది. అయితే.. తెలుగు స్టార్ల సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడు మళ్లీ కృతి శెట్టికి టాలీవుడ్ లో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అందుకోసమే ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. తాజాగా కృతి శెట్టి పంచుకున్న ఫొటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఎద అందాలు విచ్చలవిడిగా పరిచేసి కెవ్వు కేక అనిపించింది.

ఇలా ఉన్నట్టు ఉండి.. కృతి శెట్టి తన టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ఉండుండీ ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చి కృతి శెట్టి మతి చెడగొడుతోంది. నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తమ్మీద కృతి శెట్టి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, కృతి శెట్టి ఎందుకు ఇంతలా దిగజారిపోయింది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ, కృతి శెట్టి అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?

- Advertisement -