లిప్‌లాక్‌ సీన్లపై కృతి శెట్టి..!

38
krithi
- Advertisement -

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృతి తర్వాత అగ్రహీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ లతో రెచ్చిపోయింది

తాజాగా రామ్‌తో ది వారియర్ సినిమాతో ప్రేక్షకులని మెప్పించగా ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చాలా మంది రొమాంటిక్ సీన్స్ లో నటించేవారిని చులకనగా చూస్తారు. కానీ హీరో, హీరోయిన్స్ మధ్య బంధాన్ని చూపించాలంటే రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా ఉండాల్సిందేనని తెలిపింది.

కథలో అలాంటి రొమాంటిక్ సీన్స్ అవసరం అనుకుంటే లిప్‌లాక్‌లు, బోల్డ్‌సీన్స్‌ కి ఓకే చెప్తాను. అదంతా నటనలో భాగంగానే భావిస్తాను. యాక్షన్‌ సీన్లు ఎంతో, బోల్డ్‌ సీన్లూ అంతే. వాటిని వేరేగా చూడనని తెలిపింది.

- Advertisement -