Sathyadev:కృష్ణమ్మ ఓటీటీ డేట్ ఫిక్స్!

10
- Advertisement -

సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్‌ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్‌ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్‌. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీ కృష్ణమ్మ మే 10న రిలీజ్ అయింది.

సత్యదేవ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ సొంతం చేసుకోగా థియేట్రికల్ రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత ఓటీటీలోకి రానుంది.

మొత్తంగా కృష్ణమ్మ జూన్ రెండో వారంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా లేదా ముందుగానే ఓటీటీలోకి వస్తుందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:పుష్ప 2 కోసం ఫాహద్ ఫుల్ బిజీ!

- Advertisement -