- Advertisement -
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తక్షణమే అభిప్రాయం తెలపాలని కోరింది కృష్ణా నది యాజమాన్య బోర్డ్. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన బోర్డు..గతంలో పలుమార్లు లేఖ రాసిన ఇప్పటివరకు ఎలాంటి అభిప్రాయాలను ఇవ్వలేదు పేర్కొంది.
11వ షెడ్యూల్ ప్రకారం గోదావరి నది, కృష్ణ నది పరివాహక ప్రాంతల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా ఎలాంటి నూతన ప్రాజెక్ట్ లు నిర్మాణం చేపట్టారాదు అంటూ లేఖలో తెలిపింది బోర్డు.
ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 203 పై తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ పై ఏపీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.
- Advertisement -