‘కృష్ణ అండ్‌ హిస్‌ లీలా’ టీజర్ విడుదల

221
krishna-and-his-leela_
- Advertisement -

గూంటూరు టాకీస్ ఫేం హీరో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన చిత్రం కృష్ణ అండ్ హిస్ లీలా. రవికాంత్ ఈసినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసకుని విడుదలకు సిద్దంగా ఉంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతుందని సమాచారం .

ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను హీరో దగ్గుపాటి రాణా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రిలీజ్‌ చేశాడు. ‘కృష్ణ ఫస్ట్‌ లవ్‌ సత్య.. రాథ ది అదర్‌ హఫ్‌ ఆఫ్‌ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

- Advertisement -