BRS:ఫిరాయింపులపై పార్లమెంట్‌లో చర్చిస్తాం

26
- Advertisement -

పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ వేదికగా చర్చిస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువచ్చారు…రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ప్రతిపక్షం ప్రచారం చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో లో పార్టీ ఫిరాయింపుల పై చెప్పిన మాటలు ఫాలో కావడం లేదన్నారు సురేష్ రెడ్డి. కాంగ్రెస్ రెండు రకాలుగా వ్యవహరిస్తుందని..బీఆర్ఎస్‌పై గెలిచిన ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలబెట్టారన్నారు. కాంగ్రెస్ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా చర్చిస్తాం అన్నారు.

Also Read:లక్కీ భాస్కర్..రిలీజ్ డేట్

- Advertisement -