- Advertisement -
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఉదయం 9:30 గంటలకు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు దాసరి ఉషా వివాహానికి హాజరవుతారు. ఉదయం 10 గంటలకు గోపన్ పల్లి హెలిప్యాడ్ నుంచి ఖమ్మం బయలుదేరుతారు.
ఉదయం 11:30 గంటలకు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకట శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్. అనంతరం హైదరాబాద్ బయలుదేరుతారు.
- Advertisement -

