KPHB:ఎకరం భూమి రూ.70 కోట్లు

12
- Advertisement -

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ తారాస్థాయికి చేరింది. ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్ల రికార్డు స్థాయి ధర పలికింది. హైదరాబాద్-కేపీహెచ్‌బీలో రికార్డు స్థాయి ధర పలికగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

హౌసింగ్ బోర్డ్ అధికారులు కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో 7.50 ఎకరాలను బుధవారం వేలం వేయగా.. అందులో ఎకరం రూ.70 కోట్లకు దక్కించుకుంది గోద్రెజ్ ప్రాపర్టీ సంస్థ.

తద్వారా హౌసింగ్ బోర్డుకు 547 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:కన్యా కుమారి..మంచి సినిమా అవుతుంది!

- Advertisement -